NDL: నంద్యాల మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో బుధవారం కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 22 A నిషేధిత భూముల జాబితా, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, భూ రీసర్వే పనులపై ఆమె అధికారులతో చర్చించారు. రైతుల సమస్యలను అధికారులు నిర్ణీత గడువులోపే పరిష్కరించాలని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం


