ELR: ఎంపీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారీకి ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు విడుదలయ్యాయి. ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల కావడంతో జాబితాలను తయారు చేసి 11వ తేదీన వెల్లడించాల్సి ఉంది. ఈ మేరకు ఎంపీడీవో గంజి రాజ్ మనోజ్ ఆధ్వర్యంలో జాబితా తయారీకి పంచాయితీ అభివృద్ధి అధికారులు నిమగ్నమై పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్.. ఓటర్ల జాబితా రెడీ


