కృష్ణా: తెలుగు చరిత్రలో సెప్టెంబర్ 9 చీకటి రోజుగా మిగిలిపోతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను గుర్తు చేస్తూ.. కొవ్వొత్తుల నిరసన చేపట్టారు. జగన్ పాలనలో అరాచకం, తప్పుడు కేసులు తప్ప అభివృద్ధి లేదన్నారు. ప్రజలు ఆ అరాచకాలను ఎన్నటికీ మరిచిపోరని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సెప్టెంబర్ 9 చీకటి రోజు: మంత్రి కొల్లు


