CTR: కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదైంది. కుప్పంలో మంగళవారం జరిగిన వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని టీడీపీ కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్సీపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు


