SKLM: జి.సిగడాం మండలంలోని దేవరవలస గ్రామానికి చెందిన మాజీ పీఏసీఎస్ ఛైర్మన్ తిరుమరెడ్డి గౌరిశంకర్ ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గౌరిశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


