TPT: నగరంలోని అవిలాల వద్ద నూతనంగా నిర్మిస్తున్న టీడీపీ పార్లమెంట్ కార్యాలయ స్లాబ్, మోల్డింగ్ పనులను పనబాక లక్ష్మి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముని రామయ్య, సెక్రటరీ చెంగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యాలయ పనుల పరిశీలన


