హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ మాణిక్య రంగనాథ స్వామి కళ్యాణోత్సవం

ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలిసిన శ్రీ మాణిక్య రంగనాథ స్వామి కళ్యాణోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించార. అనంతరం ఆలయ ఆవరణంలో శ్రీ మాణిక్య రంగనాథ స్వామి సమేత శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలకు ఆలయ అర్చకులు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.