హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మున్సిపల్ ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయి'

కృష్ణా: గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు 100% జరుగుతాయని, ఎన్నికల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు బుధవారం స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలకు ఉన్న కోర్టు కేసులు, ఇతర అడ్డంకులను పరిష్కరించి ఎన్నికలు జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి రాజకీయాలు వారు చూసుకుందామని వారు పేర్కొన్నారు.