AKP: అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు కోరారు. కొత్త పెన్షన్ల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ జోనల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సచివాలయాల్లోని పాత దరఖాస్తులను పరిశీలించడంతో పాటు ప్రతి ఇంటా సర్వే నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి'


