హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ

KRNL: రాష్ట్రీయ ఏకతా దివస్‌ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జెమ్‌కేర్‌ కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ శిబిరాన్ని ప్రారంభించి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పోలీసులకు సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.