NLR: వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్ఠించే వారు తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలని రాపూరు సీఐ యం. శ్రీనివాసరావు సూచించారు. రాపూరు సర్కిల్ కార్యాలయంలో రాపూరు ఎస్సై జె.తిరుమలరావుతో కలసి ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. రహదారులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా మండపాలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి'


