హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్లాస్టిక్ తగ్గింపుపై అవగాహన

SKLM: ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని జేసీఐ సభ్యులు కోరారు. జేసీఐ వీక్‌లో భాగంగా బుధవారం శ్రీకాకుళంలో రైతు బజార్ కూడలిలో 100 వాటర్ బాటిళ్లు రైతులకు పంపిణీ చేశారు. పునర్వినియోగ బాటిళ్లను హోప్ హాస్పిటల్, వన్స్ యోగా సెంటర్ సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో జోన్ ప్రెసిడెంట్ చైతన్య వసంతవాడ, సెక్రటరీ ఐతం వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.