హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెన్షన్‌ నిబంధనలు సరళీకరించాలి'

ASR: అర్హులైన పేదలకు పెన్షన్లు అందేలా నిబంధనలను సరళీకరించాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కొంగర మురళీకృష్ణ కోరారు. రాజవొమ్మంగిలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్‌ ఐడీ లేని వారికి ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులతో దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఒంటరి మహిళల విషయంలో గ్రామ పెద్దల ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.