హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైఫల్యాలను ప్రతి ఇంటిలో తెలపాలి'

CTR: స్థానిక సంస్థ ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వైసీపీ జెండా ఎగరాలని పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పలమనేరులోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. కూటమి వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.