ELR: ఉంగుటూరు (మం) ఏ.గోకవరం సచివాలయం కార్యాలయంలో లబ్ధిదారులు ఇస్తున్న పెన్షన్ దరఖాస్తులను డిప్యూటీ ఎంపీడీవో టీ. ముత్తయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బందితో మాట్లాడి, పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియ గురించి ఆరా తీశారు. పెన్షన్ ఫారాలను ఉచితంగా ఇస్తున్నారా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ దరఖాస్తులను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో


