హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సుంకులమ్మ ఆలయంలో చోరీ

NDL: బేతంచెర్ల మండలం ఎం.పెండేకల్లులోని సుంకలమ్మ ఆలయ హుండీని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. హుండీ చోరీ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి భద్రత చర్యలు చేపట్టి, చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.