హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్ల కొమ్మలు కొట్టే ముందు ఈ పర్మిషన్ మస్ట్

W.G: చెట్ల కొమ్మలు తొలగించాల్సి వస్తే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కార్యాలయంలో విద్యుత్, పర్యావరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ లైన్లకు అడ్డంగా ఉన్న కొమ్మలు, చెత్తను సొంత ఖర్చులతోనే తొలగించాలని ఆదేశించారు.