విశాఖ వేలంపేట వద్ద మురికివాడ పునరుద్ధరణ రీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి మంత్రి నారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.28.44 కోట్లతో 177 మంది పేద కుటుంబాల కోసం ఈ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. సుమారు 9 నెలలలోపు పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేలంపేటలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం


