KDP: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నారా లోకేష్ పిలుపు మేరకు బుధవారం కడపలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్ తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు హరి హైట్స్ వద్ద 53 రోజుల నిర్బంధానికి ప్రతీకగా 53 దీపాలు వెలిగించనున్నట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం


