హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక పోరులో గెలుపే లక్ష్యం: దీపిక

SS: పెనుకొండ ఎన్ కన్వెన్షన్ హాలులో YCP విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రీజినల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో దీపిక మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామం, వార్డులో పార్టీ జెండా ఎగురవేసి సత్తా చాటాలని కోరారు.