హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడ్డివాములో అగ్ని ప్రమాదం

BPT: కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున గడ్డివాములో అగ్నిప్రమాదం జరిగింది. నాయుళ్ల బజార్‌లో గొట్టిపాటి శివ నాగరాజుకు చెందిన నాలుగు ఎకరాల గడ్డివాములో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.