హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ

AKP: వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో 62 వేల మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర మట్టి గణపతి ప్రచారకర్త ఆడారి కుమారస్వామి తెలిపారు. ఇవాళ భక్తులకు మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు. తమ కమిటీ ఆధ్వర్యంలో 12 వేల ప్రతిమలను స్టాల్స్‌, మొబైల్‌ వ్యాన్ల ద్వారా అందిస్తున్నామన్నారు.