హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పెన్షన్లకు దరఖాస్తులు..!

W.G: కొత్తగా పెన్షన్లు దాఖలు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడంతో సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది. అయితే ఇందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. దీంతో తణుకు పట్టణంలోని పలు మీ సేవ కేంద్రాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి.