హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి–విశాఖ ప్రత్యేక రైళ్లు

VSP: ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు తిరుపతి–విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగించారు. 08509 రైలు ఈనెల 13 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుతుంది. 08510 రైలు ఈనెల 14 నుంచి నవంబర్ 27 వరకు ప్రతి సోమ, శుక్రవారం విశాఖలో రాత్రి 7.40 గంటలకు బయలుదేరుతుంది.