VZM: బొండపల్లి పంచాయతీ పరిధిలో చెత్త సమస్య తీవ్రంగా మారింది. వ్యర్థాలు వేసేందుకు ఏర్పాటు చేసిన చెత్త బండ్లు నిండిపోయినా సకాలంలో ఖాళీ చేయకపోవడంతో రహదారులపై చెత్త పేరుకుపోతోంది. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను క్రమం తప్పకుండా తొలగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త బండ్లు ఫుల్.. రోడ్లపై చెత్త డంప్!


