హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా టీడీపీలో ఆసక్తికర పరిణామం

ATP: జిల్లా టీడీపీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సమావేశమయ్యారు. కొంతకాలంగా వీరి మధ్య ఉన్న విభేదాలకు తెరపడినట్లు కనిపిస్తోంది. ఇకపై పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తారో లేదో వేచి చూడాలి.