కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు CMRF చెక్కుల పంపిణీ, 5.30 గంటలకు 53 దీపాలతో 'నిజం గెలిచింది' కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 6 గంటల నుంచి ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరిస్తారని వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్
గన్నవరం ఎమ్మెల్యే షెడ్యూల్ ఇదే.!


