SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో బుధవారం ఉదయం 6 గంటల సమయానికి 1.538 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం +389.08 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేదు. పంప్‌హౌస్‌లో పంపులు పనిచేయడం లేదు. ఆవిరి, ఇతర అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీరు మాత్రమే వినియోగమవుతోంది.
తెలంగాణ
అనంతగిరి రిజర్వాయర్ నీటి వివరాలు


