MBNR: బాలానగర్ మండలంలోని కేతిరెడ్డిపల్లి ఫీడర్ పరిదిలో చెట్ల కొమ్మలను తొలగించనున్న నేపథ్యంలో బుధవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని రాజాపూర్ ఏడీ నవీన్ కుమార్ తెలిపారు. కేతిరెడ్డిపల్లి, చింతకుంటతండా, ఎక్వాయపల్లి, చెన్నంగులగడ్డతండాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్నాహ్నం 2 వరకు సరఫరా నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


