నిర్మల్: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
తెలంగాణ
జిల్లాకు తేలికపాటి వర్ష సూచన


