హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధ్వంసమైన డ్రైనేజీ.. పట్టించుకోని అధికారులు

GDWL: అలంపూర్ పురపాలిక 8వ వార్డులోని భూగర్భ డ్రైనేజీ ధ్వంసమైనా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. రోజుల నుంచి డ్రైనేజీ పైపులైన్ రంద్రం వద్ద పైకప్పు సరిగా లేదు. అందులో నుంచి దుర్వాసన వస్తోందని, రాత్రివేళ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు దృష్టిసారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.