ప్రకాశం: చీమకుర్తి మండలం ఇలాపవులూరు గ్రామ శివారు పొలాలలో రహస్యంగా రాత్రిపూట నడుపుతున్న పేకాట స్థావరంపై చీమకుర్తి CI దాసరి ప్రసాద్, SI సంపత్ తమ బృందంతో కలిసి మంగళవారం రాత్రి దాడులు జరిపారు. ఈ దాడులలో ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 59120 నగదు 9 బైకులు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్


