హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిర్యాణి మండలంలో ప్రబలుతున్న విష జ్వరాలు

ASF: తిర్యాణి మండలంలో వాతావరణంలో మార్పుల దృష్ట్యా విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని డాక్టర్ కృష్ణ ప్రకటనలో తెలిపారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని ఆయన అన్నారు. రోజుకు 70 నుంచి 100 మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని, గ్రామ గ్రామాన విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.