SDPT: కోహెడ మండలం వింజపల్లి, బెజ్జంకి మండలం గుగ్గిళ్ల మధ్య వాగుపై కాజ్‌వే నిర్మాణానికి రూ.1.75 లక్షలు మంజూరయ్యాయి. వర్షాకాలంలో వాగు ఉద్ధృతితో రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాజ్వే నిర్మాణంతో గ్రామాల మధ్య రవాణా కష్టాలు తొలగనున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సీఆర్‌పై (2026-27) గ్రాంట్ కింద నిధులు మంజూరు చేసింది.
తెలంగాణ
కాజ్‌వే నిర్మాణానికి నిధులు మంజూరు


