BPT: బాపట్లలోని స్వర్ణ భవిత పాఠశాలను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు UDID కార్డుల నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. UDISEలో నమోదు చేసి అపార్ IDలు అందించాలని, సదరం ధ్రువీకరణకు ఆన్‌లైన్ నమోదు, వైద్య పరీక్షల స్లాట్లు బుక్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణ భవిత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్


