హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు అన్నప్రసాద సదనం ప్రారంభం

SDPT: కొండపాకలోని అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారా మలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం అన్నప్రసాద సదనాన్ని ఎమ్మెల్యే హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులు అయిత నాగరాజు, మహంకాళి రాజేశ్వర్రావు తెలిపారు. భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు సదనం ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.