VZM: జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిఆర్వో సత్తిబాబు, ఆర్డీవో, తహశీల్దార్లు ఆన్‌లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ అధికారులతో సమీక్షించిన కలెక్టర్


