హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్టీఎఫ్ క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ

SDPT: హుస్నాబాద్ మండలం గౌరవెల్లిలో జరిగిన ఎస్టీఎఫ్ మండల స్థాయి క్రీడోత్సవాల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు సర్పంచి కొడముంజ బాలరాజు, ప్రధానోపాధ్యాయుడు రఘు తెలిపారు. వాలీబాల్ సీనియర్స్ బాలుర విభాగంలో ప్రధమ, బాలికల బోబోలో సీనియర్స్, జూనియర్స్ రెండు విభాగాల్లో ద్వితీయ, భోబో బాలుర జూనియర్స్ ద్వితీయ స్థానాల్లో నిలిచి బహుమతులు సాధించారు.