హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ANU వేడుకల్లో బోయపాటి శ్రీను

GNTR: ఆచార్య నాగార్జున వర్సిటీ స్వర్ణోత్సవాల్లో మంగళవారం సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞత, బాధ్యత అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఫోన్లను అవసరానికే వాడాలని కోరారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.