PDPL: జిల్లాకు సాగు నీరు అందించే ప్రధాన డి. 83బి కాలువపై కుమ్మరికుంట-జూలపల్లి మధ్య ఉండే వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు విరిగి స్లాబు పైనే రైతులు మొరం పోసుకుని తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరయిన పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు, వాహనదారులు వాపోతున్నారు.
తెలంగాణ
విరిగిన వంతెన.. ఇబ్బందుల్లో ప్రజలు


