హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయపడిన బాలుడిని పరామర్శించిన శ్రీధర్ రెడ్డి

SS: పుట్టపర్తి రూరల్ మండలం వెంకటగారిపల్లి గ్రామానికి చెందిన ఓబుళరెడ్డి కుమారుడు కౌషిక్ రెడ్డి ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ శాసనసభ్యుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లారు. బాలుడిని పరామర్శించి ధైర్యం చెప్తూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.