PLD: గణపవరం మెయిన్ సెంటర్‌లో వేణుపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడైన సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య, కూతురిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయమై నిలదీసిన వేణుపై టీస్టాల్ వద్ద మాటామాటా పెరిగి సాయి కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నిందితుడు సాయిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
ఆంధ్రప్రదేశ్
గణపవరంలో కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్


