హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిడ్నీ రాకెట్ కేసులో నలుగురు కస్టడీకి

అన్నమయ్య: ప్రేమ పేరుతో మోసపోయామని ఆరోపిస్తూ మంగళవారం మదనపల్లెకు చెందిన యువతి కుటుంబంతో కలిసి 1-టౌన్ PS ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. శేషమహల్‌కు చెందిన రోహిత్, లోహిత్ సాయి తనను, తన చెల్లి గీతికను మోసం చేశాడని ఆరోపించారు. 50 మంది యువతులు తమలా బాధితులుగా ఉన్నారని ఆరోపించింది. న్యాయం జరగలేదని తండ్రి ప్రసాద్ పెట్రోల్‌తో ఆత్మహత్యకు యత్నించగా పోలీసుల అడ్డుకున్నారు.