సత్యసాయి: కదిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోల్ల బోజి రెడ్డి, సభ్యుల బృందం పర్యటించింది. స్థానిక లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకులు మధుకర్ నూకల, పి.వి.ఎన్. మాధవ్ ఇతర నేతలు వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు కమిషన్ ప్రతినిధులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో ఎస్టీ కమిషన్ బృందం పర్యటన


