హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

బాపట్లలో విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల కారణంగా బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సాయి శ్రీనివాస్ తెలిపారు. నరాల శెట్టివారిపాలెం, విజయలక్ష్మిపురం, ఉమ్మారెడ్డి బజార్, ఇస్లాంపేట తదితర ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని కోరారు.