HNK: గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఇవాళ (బుధవారం) ఉదయం 10 గంటలకు శాయంపేట పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేడు శాంతి కమిటి సమావేశం: SI


