E.G: రాజమండ్రిలోని GST కార్యాలయం వెనుక ఉన్న టెన్నిస్ బాల్ కోర్టును ఆధునికీకరించడంతో పాటు పికిల్ బాల్ కోర్టు ఏర్పాటుకు రూ.50 లక్షలు మంజూరు చేసి టెండర్లను ఆహ్వానించినట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. రూ. 54 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక వసతులతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పికిల్ బాల్ కోర్టుకు రూ.50 లక్షలు


