హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల వేళ.. యానాం మద్యంపై చర్చ

కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల సమయంలో యానాంలో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో కొందరు మద్యం ప్రియులు అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. మరికొందరు రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి యానాం నుంచి మద్యం తీసుకొచ్చి పంపిణీ చేస్తుంటారని ప్రచారం ఉంది.