హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు: కలెక్టర్

ELR: వాయు కాలుష్య నియంత్రణలో ఏలూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కలెక్టర్ వెట్రి‌సెల్వి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో 31వ స్థానంలో ఉన్న ఏలూరు 4వ ర్యాంకుకు చేరుకుందన్నారు. వాయు కాలుష్యాన్ని 69 నుంచి 61కు తగ్గించేందుకు పేవింగ్ రోడ్లు, పార్కులు, ఫౌంటెన్లు, ట్రాఫిక్ నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ మంచి ఫలితాలను తెచ్చాయన్నారు.