NDL: మంగళగిరి ప్రాంతంలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్ సమావేశంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాయలసీమ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నంద్యాల జిల్లాలో ఉన్న పార్టీ పరిస్థితిపై ఆమె సభలో వివరించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బైరెడ్డి శబరి


